KTR Son Himanshu At Basara | శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న హిమాన్షు | ABP Desam
ABP Desam
Updated at:
17 May 2023 04:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు దర్శించుకున్నారు. దేవాలయంలో కుంకుమార్చన చేశారు. దర్శన అనంతరం.. వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి..శాలువాతో సత్కరించారు.