తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.... ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి కేటీఆర్ దీటైన కౌంటర్లు ఇచ్చారు. ముమ్మాటికి తమది కుటుంబ పాలనే అని చెప్పారు. ఎందుకంటే..!