Krishnam Raju| కృష్ణం రాజు మృతి పై సోమువీర్రాజు సంతాపం | ABP
కృష్ణంరాజు మృతి పట్ల.. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సంతాపం తేలియజేస్తున్నారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ కృష్ణం రాజు ప్రత్యేక ముద్రవేశారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆయన మరణం బీజీపీకీ తీరని లోటు అని అన్నారు.