Kovvur Janasena Fan : వివాహ పత్రికలో జనసేన మ్యానిఫెస్టో ముద్రించిన అభిమాని | ABP Desam

కొవ్వూరు పట్టణం కు చెందిన జనసేన లీగల్ సెల్ నాయకుడు కోటే హరీష్ బాబు ఈనెల నాలుగో తేదీన జరిగే తన వివాహ ఆహ్వాన పత్రిక లో జనసేన మేనిఫెస్టో ముద్రించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ శుభలేఖ పత్రిక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola