Kodikathhi case | కోడికత్తి కేసులో సీఎం జగన్ చెప్పే సాక్ష్యమే కీలకం | ABP Desam
Continues below advertisement
కోడికత్తి కేసులో కుట్రకోణం లేదని ఎన్‌ఐఏ స్పష్టం చేసిన నేపథ్యంలో.. సీఎం జగన్ తరఫు న్యాయవాది ఎన్‌ఐఏ కోర్టులో తన వాదనలు వినిపించారు. దీనిపై తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Continues below advertisement