Kodali Nani on Pawan Kalyan| చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడమే పవన్ లక్ష్యం | ABP Desam
పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కాదని.. ప్యాకేజీ స్టార్ అని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. గుడివాడ 32వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నాని... పవన్ కల్యాణ్, చంద్రబాబు కలయికపై మండిపడ్డారు.