Kodali Nani About BJP Sunil Dhiyodhar |ఏపీ బీజేపీ ఇన్ ఛార్జ్ వ్యాఖ్యలపై కొడాలి నాని కౌంటర్ | ABP Desam
Continues below advertisement
ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోధర్ పై కొడాలి నాని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈ రోజు గుడివాడలో పర్యటించిన సునీల్ దియోధర్.. బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని లాంటి వారిని జైలుకు పంపుతామంటూ వ్యాఖ్యనించారు. కొడాలి నానిపై విమర్శలు గుప్పించారు. ఆ మాటలకు కౌంటర్ గా మాజీ మంత్రి కొడాలి నాని .. సునీల్ దియోధర్ వంటి వారి వల్లే కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిందన్నారు
Continues below advertisement