Kodali Nani About Attacks | వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయంటున్న కొడాలి నాని

ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులు , కార్యకర్తలను టార్గెట్ చేశారని కొడాలి నాని అన్నారు. టీడీపీ ,జనసేన పార్టీ వాళ్లు మాపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వైసీపీ వారిపై దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ నిలబడుతున్నారని పేర్కొన్నారు. గొడవలు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదన్నారు.

వైసీపీ వారిపై దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ నిలబడుతున్నారని పేర్కొన్నారు. గొడవలు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola