Kishan Reddy : హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటుకు కేంద్రం సిద్దం : కిషణ్ రెడ్డి
హైదరాబాద్ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని కిషణ్ రెడ్డి అన్నారు. షేక్ పేట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లడుతూ త్వరలో RRR రింగ్ రోడ్ కు శంకుస్దాపన చేడంతో పాటు హైదరాబాద్ లో సైన్స్ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.