KCR &CPI వారిద్దర్ని ఇరుకున పెట్టేందుకేనా | KCR వ్యూహాం.
శత్రువు.. శత్రువు.. మిత్రుడు అంటారు రాజకీయాల్లో... కానీ తెలంగాణలో మాత్రం శత్రువు మిత్రుల్ని వేరు చేయడమే రాజకీయమా అన్న చందంగా సాగుతోంది. తాజాగా Telangana లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రత్యర్థుల్ని కట్టడి చేయాలంటే వ్యూహాలు, ఎత్తుగడలు వేయడంలో మూడు పార్టీలు తమదైనశైలిలో ముందుకు వెళ్తున్నాయి. ఎన్నికలకు ముందే పొత్తులు పర్వానికి తెరలేపుతున్నాయి. సింగిల్ గా వెళ్లే ఆలోచన మూడు పార్టీలకు లేనట్లే కన్పిస్తుంది.