Karimnagar RS 1 Biryani | రూపాయికే బిర్యానీ ఆఫర్..జనాలు ఎగబడటంతో సీన్ రివర్స్ | ABP Desam
Continues below advertisement
కొత్తగా హోటల్ పెడుతున్నాం. జనాలను రప్పించడానికి కరీంనగర్ లో ఓ హోటల్ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. ఒక రూపాయి నోటు ఇచ్చిన వారికి బిర్యానీ అంటూ పబ్లిసిటీ చేశారు. అదే ఇప్పుడు తేడా కొట్టింది
Continues below advertisement