Kalvakuntla Kavitha About PM Modi | ఏదేమైనా 2024 ఎన్నికల్లో మోదీని గద్దె దించాల్సిందే | ABP Desam

Continues below advertisement

మోదీ ని ఎలా ఓడించవచ్చు అనేదానికంటే... కచ్చితంగా ఓడించడం చారిత్రక అవసరమని MLC కవిత అన్నారు. Ideas Of INDIA కార్యక్రమంలో ప్రసగించిన కవిత.. మోదీ పాలన పై విమర్శల వర్షం కురిపించారు. విపక్షాలు ఏకమైతే మోదీని ఓడించవచ్చు అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram