East Godavari: కాకినాడ గణపతి పీఠంలో ఘనంగా ధనుర్మాస చతుర్థి
కాకినాడభోగిగణపతిపీఠం ఆధ్వర్యాన ధనుర్మాససంకష్ట హర చతుర్ధి సందర్భంగా సముద్రునికి కోటివత్తుల తో శ్రీవిష్ణుఅఖండ హారతి కార్యక్రమం అట్ట్త్యంత వైభవంగా జరిగింది.
సుప్రభాతవేళ పసుపు గణపతితో సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన చేపట్టి చతుర్ధి పారాయ ణ ముత్తయిదువలకు దంపతుల తాంబూలాలు ప్రదానం చేశారు.
అనంతరం సముద్ర తీరం లో సముద్రునికి పూజాధికాలు పూర్తి చేసి కోటివత్తుల అఖండ హారతితో సమారాధననిర్వహిం చారు. సామూహికవిష్ణుసహస్ర నామపారాయణతోఅఖండ జ్యోతి ప్రజ్వలన జరిగింది.