Kadapa :తెలుగు రాష్ట్రాల్లో 150 పైగా దొంగతనాల్లో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Continues below advertisement
కడప జిల్లా, పోరుమామిళ్ల లో దొంగతనాలకు పాల్పడ్డ అంతర్ రాష్ట్ర దొంగ ను పోలీసులు అరెస్ట్ చేసారు. రూ. 12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్, మాట్లాడుతూ, పట్టుబడ్డ నిందితుడు ప్రకాశం జిల్లా గిద్దలూరు కు చెందిన ప్రస్తుతం కర్నూలు జిల్లా బేతంచర్ల లో నివసిస్తున్న పీరయ్య గా గుర్తించామన్నారు. ఇతని పై తెలుగు రాష్ట్రాలలో 150 పైగా దొంగతనాల కేసు నమోదు అయ్యాయన్నారు.
Continues below advertisement