KA Paul on Karnataka Results 2023 | ప్రజాశాంతి పోటీ చేయకపోవడం వల్లే.. కాంగ్రెస్ గెలిచింది | ABP
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి గల కారణం ప్రజాశాంతి పార్టీ అని కేఏ పాల్ అన్నారు. ఓట్లు చీలిపోకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతునిచ్చామని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ ప్రజాశాంతీ పార్టీతో కలిసి పని చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు.