Ka Paul on Chandrababu | సిట్ దర్యాప్తుతో చంద్రబాబు అక్రమాలు బయటికి వస్తాయన్న కేఏ పాల్ | DNN | ABP

చంద్రబాబు ప్రభుత్వ హయంలో లెక్కలెనన్ని స్కాంలు జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA Paul అన్నారు. సిట్ పై ఉన్న స్టేను సుప్రీం కోర్టు రద్దు చేయడంపై విశాఖ పట్నంలో ప్రెస్ మీట్ నిర్వహించిన పాల్... చంద్రబాబు, జగన్ తోడు దొంగలని విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola