K. Viswanath Wife jayalakshmi Passed Away |కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మీ మృతి | ABP Desam
Continues below advertisement
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం జరిగింది. దివంగత దర్శకుడు కె. విశ్వనాథ్ భార్య జయలక్ష్మీ కన్నుమూరు. 86 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి చెందారు. ఈ నెల 2న లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ కాలం చెందారు. ఇది జరిగిన.. 24 రోజుల్లోనే ఆయన భార్య కూడా మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రలో మునిగిపోయారు.
Continues below advertisement