K Viswanath Passed Away | కె.విశ్వనాథ్ భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి | ABP Desam
లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. ఫిలింనగర్‌లోని ఆయన నివాసం నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వరకూ అంతిమయాత్ర సాగింది.