Jubilee Hills Traffic Police : Traffic Cops Remove Jr NTR's Car Black Film Tint| ABP Desam
Jubileehills పరిధిలో Traffic పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.టాలీవుడ్ ప్రముఖ నటుడు NTR కారుకున్న Black filmను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. నలుపు తెరలు ఉన్న వాహనాలను గుర్తించి వాటిని తొలగించారు.