Jeevitha Rajasekhar :సినీ నటులు జీవిత రాజశేఖర్ పై కేసు నమోదు. | ABP Desam
సినీ నటులు జీవిత రాజశేఖర్ పై జీస్టర్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్ హేమా,ఆ కంపెనీ ఫౌండర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ ,జీవితల వల్ల మేము ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడుతున్నాంమని ఆరోపించారు. మా వద్ద ప్రాపర్టీ పెట్టి మమ్మల్ని మోసం చేసారని చెప్పారు.