JC Prabhakar reddy Vs Palle: అనంత జిల్లాలో టీడీపీ వర్గాల మధ్య వ్యాఖ్యల దుమారం| ABP Desam
Continues below advertisement
Ananthapuram TDP నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. TDP సీనియర్ నేత JC Prabhakara Reddy చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అనంతరాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. EX Minister Palle RagunathaReddy పై నేరుగా విమర్శలు చేసిన జేసీకి ధీటుగా సమాధానమిచ్చారు పల్లె. మరీ వివాదం ఎటు వైపునకు దారి తీయనుంది.
Continues below advertisement