Jaswanthi Reddy Warning To Bhuma Akhila Priya | అఖిల ప్రియపై జశ్వంతి రెడ్డి సంచలన ఆరోపణలు |
Continues below advertisement
నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భూమా అఖిల ప్రియ కావాలనే తమపై అటాక్ చేయించిందని AV సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి రెడ్డి ఆరోపించారు. ఆ ఘటనలో తన తండ్రికి పెద్దగా ఏం కాలేదని తెలిపారు. కొంతకాలంగా అఖిల ప్రియ కావాలనే తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement