Janagama: Modi వ్యాఖ్యలకు నిరసనగా TRS MLAలు, పార్టీశ్రేణులు భారీర్యాలీ

Janagam జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. TRS, BJP శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరస్పర నిరసనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. Modi వ్యాఖ్యలకు నిరసనగా TRS MLAలు, పార్టీశ్రేణులు భారీర్యాలీ నిర్వహించారు. జనగామ చౌరస్తాలో BJP కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. భారీగా పోలీసులు మోహరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola