Jacinda Ardern: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నవేళ ఆదర్శంగా నిలిచిన న్యూజిలాండ్ ప్రధాని| ABP Desam

Continues below advertisement

న్యూజిలాండ్ మహిళా ప్రధాని జసిండా ఆర్డ్రెన్ తన వివాహాన్ని వాయిదావేసుకున్నారు. న్యూజిలాండ్ లో కరోనా వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని....ప్రియుడు క్లార్క్ గ్రేఫర్డ్ తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. న్యూజిలాండ్ లో బ్రాడ్ కాస్టర్, న్యూస్ ప్రెజంటర్ అయిన క్లార్క్ గ్రేఫర్డ్...జసిండా తో 2013 నుంచి సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవలే వివాహం చేసుోకవాలని వీరు నిర్ణయించుకోగా...ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులుపెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు న్యూజిలాండ్ లో కోవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీచేశారు జసిండా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram