ISRO NEWCHAIRMAN| Who Is Somanath|ఇస్రో కొత్త ఛైర్మన్ గా రాకెట్ సైంటిస్ట్ సోమనాథ్ నియామకం
Continues below advertisement
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో నూతన ఛైర్మన్ గా రాకెట్ సైంటిస్ట్ సోమనాథ్ ఎంపికయ్యారు. ఏరో స్పేస్ ఇంజినీర్ గా...క్రయోజనిక్ స్పెషలిస్ట్ గా సోమనాథ్ పేరు ఇస్రోలో సుపరిచితం. ఇండిజిసినస్ జీఎస్‌ఎల్వీ ప్రయోగాల్లోనూ, పదకొండు పీఎసీఎల్వీ మిషన్ల నిర్వహణలోనూ సోమనాథ్ ఖ్యాతి గడించారు. ఆయన్ను ఇస్రో కు, స్పేస్ కమిషన్ కు తదుపరి ఛైర్మన్ గా....కేంద్ర అంతరిక్ష విభాగానికి తదుపరి కార్యదర్శిగా నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్ గా శివన్ పదవీకాలం ఈ జనవరితో ముగియనుంది. #ISRO NEW CHAIRMAN #somanath #ABPDesam
Continues below advertisement