Ippaatam Village Issue| జనసేన సభకు భూములిచ్చినందుకు మాకు ఈ తిప్పలు | ABP Desam
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ ఇళ్లను కూల్చివేశారని ఇప్పటం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన సభకు స్థలం ఇచ్చినందుకు, ఇళ్లు కూల్చివేస్తారా? అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.