ఈ ఏడాది ఐపీఎల్ లో పలువురు విదేశీ స్టార్ల మెరుపులు కనపడవ్. ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరులో మెగా వేలం జరగనుంది. Ben Stokes, Jofra Archer, Joe Root, Mitchell Starc వంటి కీలక ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆక్షన్ కోసం మొత్తం 1214 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా.... ఆ లిస్ట్ ఫ్రాంచైజీలకు చేరింది. ఈ లిస్ట్ లో Universe Boss Chris Gayle పేరు కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటిదాకా ప్రతి ఐపీఎల్ సీజన్ ఆడిన గేల్.... తొలిసారి తప్పుకున్నాడు. ఇప్పటికే కెరీర్ చివరి దశలో ఉన్న గేల్ పెద్దగా ఫాంలో లేడు. అందుకే తన పేరు నమోదు చేసుకుని ఉండకపోవచ్చు. వేలంలో నమోదు చేసుకున్న 1214 ఆటగాళ్లలో 896 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా, 318 మంది విదేశీ ఆటగాళ్లు. ఒక్కో జట్టు గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లతో టీం ఏర్పాటు చేసుకునే సౌలభ్యముంది.
CM KCR On Punjab People: భగత్ సింగ్ పోరాటం...హరిత విప్లవ సంకల్పం... పంజాబ్ సొంతం|ABP Desam
Arvind Kejriwal on Farmers: రైతుల త్యాగాలను దేశం మర్చిపోదు..!|ABP Desam
International Biodiversity Day| Building A Shared Future For All Life| జీవవైవిధ్య దినోత్సవం 2022
Google Doodle Pays Tribute to Great Gama| నేడు రుస్తమ్-ఎ-హింద్ గామా పహిల్వాన్ 144వ జయంతి @ABP Desam
Telugu రాష్ట్రాల్లోని ఈవారం చోటు చేసుకున్న పరిణామాలు. | ఎందుకు? ఏమిటీ? ఎలా? | ABP Desam EEE.
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?