INDvsWI : కుల్దీప్ రీఎంట్రీ నుంచి అశ్విన్ పై వేటు వరకు. వెస్ట్ఇండీస్ సీరీస్ కు భారత జట్టు
Continues below advertisement
ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో అహ్మదాబాద్, కోల్‌కతాలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉంది. వెస్టిండీస్‌తో తలపడే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఎంపికైంది. వన్డే జట్టు లోకి కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ రీఎంట్రీ ఇవ్వనున్నారు మరియు యువ ఆటగాళ్ళు రవి బిష్ణోయ్, దీపక్ హుడా వన్డే జట్టులో అరంగేట్రం చేయనున్నారు.
Continues below advertisement