Indian Premier League- IPL: వచ్చే సీజన్ ఐపీఎల్ ఎక్కడ?

ఈ ఏడాది ఐపీఎల్-15ని భారత్ లో నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని, విదేశాల్లో నిర్వహించడాన్ని ఓ ఆప్షన్ గా మాత్రమే ఉంచుకున్నామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. భారత్ లో ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని ఇప్పటికైతే ఎలాంటి వేదికలను ఖరారు చేయలేదన్నారు. టోర్నీ ప్రారంభ సమయానికి అప్పటి పరిస్థితులు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయం ఉంటుందన్నారు. బీసీసీఐ ప్రస్తుతం రాబోయే మెగా వేలంపైనే ప్రధానంగా దృష్టి సారించిందని వివరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola