Zomato Model With Sports Bike : Indore Viral Video లో వాస్తవం ఎంత.? | ABP Desam
Continues below advertisement
మీరు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగారనుకోండి. మీ పక్కనే ఓ స్పోర్ట్ బైక్ వచ్చి ఆగుతుంది. ఆ బైక్ పై అందమైన మోడల్ ఉంటుంది. పైగా జొమాటో బ్యాగ్ ఎండ్ యూనిఫామ్ తో కనిపిస్తుంది. ఇదంతా జొమాటో కంపెనీనే తమ ప్రచారం కోసం చేయిస్తుంది అనుకుంటాం కదా. ఇండోర్ వాసులు కూడా అలాగే అనుకుంటున్నారు. కొద్దిరోజులుగా ఓ మోడల్ స్పోర్ట్స్ బైక్ పైన ఉదయం సాయంత్రం మోడ్రన్ లుక్ లో తిరుగుతూ సందడి చేస్తోంది.
Continues below advertisement