Zomato 125 Rumali Roti Order : న్యూఇయర్ నైట్ పార్టీకి సింగిల్ పర్సన్ భారీ ఆర్డర్ | ABP Desam
ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కస్టమర్లకు తమకు నచ్చిన ఫుడ్ ను ఇంటికే తెప్పించుకుంటున్నారు. ప్రత్యేకించి ఏదైనా పండగలు లేదా న్యూఇయర్ పార్టీల్లాంటివి ఉన్నప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ కి క్రేజీ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి.