Zojila Tunnel : కశ్మీర్ - లద్దాఖ్ ప్రయాణం జోజిలా సొరంగంతో ఇక సేఫ్ | ABP Desam
ABP Desam
Updated at:
10 Apr 2023 09:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇండియా మరో రికార్డు టన్నెల్ నిర్మాణ పనులను చాలా వేగంగా పూర్తి చేస్తోంది. ఇది పూర్తైతే ఆసియాలోనే అతిపెద్ద సొరంగమార్గంగా ఈ టన్నెల్ నిలవనుంది. దీని పేరు జోజిలా టన్నెల్.