Yogi Adityanath on Elections 2024 | మదర్సాలో విద్యార్థుల భవిష్యత్ ఆగమవుతోందంటున్న యోగి | ABP Desam
Naveen Chinna
Updated at:
24 Mar 2024 03:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppYogi Adityanath on Elections 2024 | ముస్లింలు కూడా ఈ దేశంలో భాగమే..వారిని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. Elections 2024పై ABP నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.