Yogi Adityanath on Atiq Ahmed |అతీక్ అహ్మద్ హత్య తరువాత తొలిసారిగా మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్ | ABP
ప్రస్తుతం యూపీలో మాఫియా ... సామాన్య ప్రజల్ని భయపట్టడానికే వణికిపోతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అతీక్ అహ్మద్ హత్య, అతడి కొడుకు ఎన్ కౌంటర్ జరిని తరువాత తొలిసారిగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.