Yamuna Flood Reach Tajmahal : ప్రమాదకరస్థాయికి చేరుకున్న యుమున నది వరద | ABP Desam

దేశంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నదిలో వరద నీరు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. దేశరాజధాని ఢిల్లీని ముంచెత్తిన యమున ఇప్పుడు ప్రపంచప్రేమ చిహ్నం తాజ్ మహల్ ను చుట్టుముట్టింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola