Who Owns The Moon : తెరపైకి చందమామపై హక్కులు ఎవరివనే చర్చ | ABP Desam
ABP Desam
Updated at:
24 Aug 2023 04:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండ్ చేయటం ఇంత ముందు ఏ దేశం చేయని రికార్డు. దాని అర్థం దక్షిణధృవంపై మనమే మొదటిసారి దిగాం కాబట్టి ఆ భాగం మన దేశానికి చెందినది అని ప్రకటించుకోవచ్చా.