White House State Dinner For PM Modi : పార్టీలో ఛీర్స్ చెప్పుకున్న బైడెన్ - మోదీ | ABP Desam
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీకి వైట్ హౌస్ అధికారిక విందునిచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ తో కలిసి పార్టీలో పాల్గొన్నారు ప్రధాని మోదీ.