Corona Endemic: WHO అంచనా తలకిందులవుతుందా? పాండమిక్.. ఇప్పుడు ఎండమిక్ లా మారుతుందా?
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్, నీతి ఆయోగ్ చెప్పినదాని ప్రకారం.. వ్యాక్సిన్ వేగవంతం చేయకపోతే వచ్చే రెండు నెలల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు లక్షల్లో వెళ్తాయి అంటున్నారు. డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం కరోనా పాండమిక్ ఇప్పుడు ఎండమిక్ లా మారబోతుంది అంటున్నారు. ఈ అంశాలపై డాక్టర్స్ ఏ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు?