హలికాఫ్టర్ ప్రమాదాలు జరిగినప్పుడు బాగావినిపించే బ్లాక్ బాక్స్ అంటేఏంటి?| ABP Desam

Continues below advertisement

బ్లాక్ బాక్స్.. సాధారణంగా విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరిగినప్పుడు మనకు ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో మళ్లీ ఈ బ్లాక్ బాక్స్ పేరు వినిపించింది. ఈ ప్రమాద కారణాలు తెలియాలంటే ఈ బ్లాక్ బాక్స్ గుట్టువిప్పాల్సిందే. సీడీఎస్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైన స్థలానికి 30 అడుగుల దూరంలోనే ఈ బ్లాక్ బాక్స్ లభ్యమైంది. అసలు ఈ బ్లాక్ బాక్స్ ఎలా ఉంటుంది?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram