VP Dhankhar on Rahul Gandhi Speech : భారత్ ప్రతిష్ఠను మంటగలుపుతున్నారన్న ఉపరాష్ట్రపతి | ABP Desam

భారత పార్లమెంటులో విపక్ష నేతల మైక్‌లను నిలిపివేశారంటూ బ్రిటన్‌ పర్యటనలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola