Vertical Garden | ఇంటినే ఓ గార్డెన్గా మార్చేశారు | ABP Desam
ABP Desam
Updated at:
12 Apr 2024 08:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ వ్యక్తి తన ఇల్లంతటినీ ఓ గార్డెన్ లా మార్చేశారు. ఆ ఇంట్లోకి వెళ్తే గోడలన్నీ మొక్కలు, తీగలతో నిండి ఉంటాయి. దీన్ని వర్టికల్ గార్డెన్ అంటారని ఆ ఇంటి యజమాని చంద్రశేఖర్ శర్మ చెబుతున్నారు.