Uttarkashi Uttarakhand Tunnel Rescue : టన్నెల్ కూలిన ఘటనలో కూలీలు సురక్షితం | ABP Desam

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్ లో 41మంది కూలీలు చిక్కుకుపోయిన ఘటనలో ఎట్టకేలకు ఓ గుడ్ న్యూస్. టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులంతా సురక్షితంగా ఉన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola