Uttarkashi Tunnel Rescue LIVE Updates | ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కూలీలు కాసేపట్లో బయటకు| ABP

Continues below advertisement

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సొరంగం కూలి అందులో చిక్కుకుపోయిన కూలీలను బయటకు తీసుకువచ్చే రెస్క్కూ ఆపరేషన్ విజయం దిశగా సాగుతోంది. టన్నెల్ లో చిక్కుకున్న 41మంది కూలీలను కాపాడేందుకు NDRF సహా విపత్తు దళాలు చేస్తున్న ప్రయత్నాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram