Uttarkashi tunnel rescue : ఎట్టకేలకు ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూలో శుభవార్త | ABP Desam
ABP Desam
Updated at:
28 Nov 2023 10:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశం కానీ దేశం అయినా ప్రాణాలను కాపాడేందుకు ఆర్నాల్డ్ డిక్స్ చూపించిన తపన..తనదేవుడు కాకపోయినా ఓ అతీతమైన శక్తి తనకు తన బృందానికి ధైర్యం ఇవ్వాలని మన కాళీ మాతకు ఆయన మొక్కిన వైనం అన్నీ ఫలించాయి. ప్రపంచ టన్నెలింగ్ నిపుణులు ఆర్నాల్డ్ డిక్స్ ఖాతాలో మరో భారీ విజయం.