Uttarkashi tunnel rescue : ఎట్టకేలకు ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూలో శుభవార్త | ABP Desam

ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకుని పోయి 17రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు. ఇందుకోసం భారత విపత్తు నిర్వహణ దళాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola