Uttarkashi tunnel rescue : ఎట్టకేలకు ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూలో శుభవార్త | ABP Desam

Continues below advertisement

దేశం మొత్తం ఈ క్షణం కోసమే తీవ్ర ఉత్కంఠతతో ఎదురు చూసింది. 41ప్రాణాలు సొరంగం శిథిలాల్లో చిక్కుకుని 17రోజుల పాటు చేసిన పోరాటం ఫలించింది. ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయ్యింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram