Uttarkashi tunnel rescue : ఎట్టకేలకు ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూలో శుభవార్త | ABP Desam
పరుగు పరుగున గుట్ట ఎక్కుతూ అక్కడ ఉన్న చిన్న దేవుడి ప్రతిమకు సాగిలపడిన ఈయన పేరు ఆర్నాల్డ్ డిక్స్. ప్రపంచప్రఖ్యాత టన్నెల్ నిపుణుడు అయిన ఆయన దేవుడి ముుందు ఎందుకు సాగిలపడ్డారు..ఈ వీడియోలో