Uttarkashi tunnel rescue : ఎట్టకేలకు ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూలో శుభవార్త | ABP Desam
ఉత్తరకాశీ టన్నెల్ లో నుంచి శిథిలాల్లో చిక్కుకుపోయిన 41మంది కూలీలను బయటకు తీసే రెస్య్యూ ఆపరేషన్ ఆల్మోస్ట్ తుదిదశకు చేరుకుంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ..రెస్క్యూ పనులన్నీ పూర్తి చేసినట్లు ట్వీట్ చేశారు.