Uttarakhand tunnel collapse | టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో ఇంటర్నేషనల్ నిపుణులు | ABP
Continues below advertisement
Uttarakhand tunnel collapse:
ఉత్తరాఖండ్‌లో టన్నెల్ కుప్పకూలిన ఘటన జరిగి నేటికి 9 రోజులు. టన్నెల్‌లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల ప్రాణాలు దక్కుతాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి.అమెరికా యంత్రాల సాయంతో కార్మికులను చేరుకోవాలనే ప్రయత్నాలు ఆశించినమేర ఫలించలేదు. దీంతో ఇవాళ అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు కార్మికులను రక్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Continues below advertisement