UPSC Exam Results 2021: సివిల్స్ టాపర్ గా శృతిశర్మ | ABP Desam

UPSC 2021 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ. తెలుగు రాష్ట్రాల్లో యశ్వంత్ కుమార్ రెడ్డి 15 వ ర్యాంక్ తో టాపర్ గా నిలిచారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola